¡Sorpréndeme!

కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు - జేపీ న‌డ్డా *Telanagna | Telugu OneIndia

2022-07-05 41 Dailymotion

Telangana: JP Nadda slams CM KCR and TRS Govt at Parade Grounds public meeting in Hyderabad | ప‌రేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వ‌హించిన స‌భ‌లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా మాట్లాడారు.తెలంగాణ‌లో జ‌రిగిన ప‌లు ఎన్నిక‌ల వేళ బీజేపీ మంచి ఫ‌లితాలు రాబ‌ట్టింద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు త‌మ‌పై బాధ్య‌త‌ను పెంచార‌ని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఇప్పుడు రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని జేపీ న‌డ్డా అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంద‌ని చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ పార్టీని ఇక్క‌డ‌ అధికారంలోకి తీసుకురావాల‌ని అనుకుంటున్నార‌ని అన్నారు.

#JPNadda
#BJP
#TRS